in ,

బీఆర్ ఎస్ పార్టీ లో చేరిన మహిళలు

జగిత్యాల పట్టణ 10వ వార్డు లింగంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరిక.గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ ఎస్ నాయకులు ఉదయ్, కౌన్సిలర్ సిరికొండ భారతి రాజయ్య  ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మహిళలు పార్టీలో చేరగా బీఆర్ ఎస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్.
ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం టౌన్ అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు చిరంజీవి, ప్రవీణ్, దామోదర్, గణేష్, రాజేందర్, అజయ్, తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Gopi

ఏపీ అసెంబ్లీలో గందరగోళం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. వాడీవేడీగా