in ,

ఫొరెన్సిక్ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్”

ఫొరెన్సిక్ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందని వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ప్రశాంత్ కుమార్ మహంతి అన్నారు. బుధవారం సెంచూరియన్ విశ్వ విద్యాలయంలో నేషనల్ కాన్ఫెరెన్స్ ఆన్ ఫొరెన్సిక్ ఫైండ్స్ 2కె కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. నేడు నేరపరిశోధనలో ఫొరెన్సిక్ పాత్ర చాలా కీలకంగా మారిందన్నారు. నేర స్థలం వద్ద ఆధారాలను సేకరణపైనే నేరస్థులకు శిక్షపడే అవకాశం ఉందన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

మహిళ రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టడంపై హర్షం#

ktr

సీటు పోయినా…పరవాలేదు- మంత్రి కేటీఆర్