in , , ,

36,700 కోట్ల భారీ కుంభకోణం -పురందేశ్వరి

bjp

రాష్ట్రంలో భారీ మద్యం కుంభకోణం జరుగుతోందని బీజేపీ నేత  పురందేశ్వరి అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం రూ.20 వేల కోట్లని, కానీ నిజానికి అందుతున్న ఆదాయం రూ.56,700 కోట్లని, కానీ బడ్జెట్లో చూపుతున్న రూ.20 వేల కోట్లను మాత్రమే చూపుతున్నారని,  సీబీఐతో విచారణ చేయించాలని అన్నారు.

Report

What do you think?

Written by Naga

ప్రకృతి సౌందర్యం అల్లూరి ఏజెన్సీ సొంతం

సమస్య పై స్పందించి పరిష్కరించిన ఎమ్మెల్యే చిర్ల