in , ,

అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు

[ad_1]

అన్నపూర్ణ స్టూడియోలో నటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు నిర్వహించారు. అక్కినేని విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. , అల్లు అరవింద్, బ్రహ్మానందం, మురళీమోహన్, జయసుధ, మోహన్‌బాబు, శ్రీకాంత్, జగపతిబాబు, రామ్‌చరణ్, రాజేంద్రప్రసాద్, మహేష్‌బాబు, విష్ణు, నాని, రానా, దిల్‌రాజు, సుబ్బిరామిరెడ్డి, డిజిపి అంజనీకుమార్, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండి విజయేవ్వరి, కీరవాణి, రాజమౌళి దంపతులు, తదితరలు హాజరయ్యారు.

Report

What do you think?

Written by Naga

గోదావరి లో దూకిన యువకుడు

బలవంతంగా స్నాక్స్ కొనిపిస్తున్నారు