in , , ,

మూడో రోజుకు బ్రహ్మోత్సవాలు

[ad_1]

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఉదయం 8 గంటలకు సింహ వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరిలో స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

[ad_2]

Report

What do you think?

Written by RK

నేడు హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ

రామన్నపాలెం సమీపంలో వ్యక్తి దారుణ హత్య.