in , ,

జడ్పీ చైర్మన్ ను కలిసిన వైసిపి నాయకులు*

జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ను గుర్ల వైసిపి నాయకులు మంగళవారం ఉదయం జిల్లా పరిషత్ ఆవరణలో కలిశారు. నూతనంగా మండల పార్టీ అధ్యక్షులుగా స్వామి నాయుడుకు పదవి బాధ్యతలు అప్పగించిన తర్వాత మండల నాయకులు జిల్లా పరిషత్ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. వైసిపి పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తా నని పార్టీని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

రాష్ట్ర మంత్రి బొత్స ను కలిసిన వైసిపి నాయకులు*

జిల్లా తెలుగుదేశం పార్టీ పాదయాత్ర”