in , , , , ,

బిగ్ బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్?

*💥🔥బిగ్ బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్? హై కమాండ్ ఆలోచన రాష్ట్రంలో బిజెపి గ్రాఫ్ తగ్గిందా అనే ఆలోచన సెంట్రల్ ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఏ క్షణమైనా అధ్యక్షుడు మార్పు ఉంటదా కార్యకర్తల్లో నూతన ఉత్సాహం మొదలైంది మార్పే గనుక జరుగుతే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా రాష్ట్ర బిజెపికి బండి సంజయ్ గారిని అధ్యక్షుడుగా నియమిస్తే గనుక తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు*

[zombify_post]

Report

What do you think?

Written by Srikanth

చిరుతలవిడుదల

శ్రమదానం తో కల్వర్టు మరమ్మతు