in , , ,

ఎత్తైన కొండపై వెలిసిన వినాయక

చర్ల సరిహద్దు ఆనుకుని ఉన్న ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా బైలడిల్లా ప్రాంతంలోని ఇంద్రావతి నది పక్కన ఉన్న డోల్కాల్ గుట్టలపై లంబోదరుడు కొలువుదీరాడు. వెయ్యేళ్ళ క్రితం నాగ వంశస్థులు ఇక్కడ గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించారని కథనం. ఈ వినాయకుడికి వద్దకు చేరుకోవడం ఎంతో కష్టం. రహదారి సౌకర్యం కూడా లేని కాకులు దూరని కారడవిలో నిటారుగా ఉండే ఎత్తయిన కొండపై వెలిసిన ఈ గణేష్ శిలారూపం అత్యద్భుతం ఒక రహస్యం.

[zombify_post]

Report

What do you think?

Written by K Sravan

మట్టితోనే వినాయకుడి విగ్రహ ప్రతిష్ట

ఘనంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి పాలకమండలి సభ్యుని పుట్టిన రోజు వేడుకలు..