in , , ,

ఆంధ్రాలోని ఆసుపత్రికి తీసుకెళ్లారని, #

పోస్టుమార్టం చేయాలని..: ఒడిశా ప్రాంతం హడియాకు చెందిన వత్యుస్ సాహు, దమయంతిల కుమార్తె తులసికి కటికి చెందిన రవికుమార్కు ఇచ్చి ఆరునెలల క్రితం వివాహం చేశారు. జ్వరం బారిన పడినట్లు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో రామన్నగూడ తీసుకురావాలని సూచించారు. కానీ తీసుకురాకుండా ఆంధ్రాలోని ఆసుపత్రికి తీసుకెళ్లారని, మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం చేయాల్సిందేనని పట్టుబట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

జ్వరంతో ప్రాణాలొదిలిన వివాహిత#

చికిత్స పొందుతూ వృద్ధురాలు..”