ఏలూరులో టీడీపీ పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు, ఏలూరిజిల్లాలోని తిరుమలపాలెంలో ఉద్రికత్త నెలకొంది. టీడీపీ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఫలితంగా టీడీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
ఏలూరిజిల్లాలోని తిరుమలపాలెంలో ఉద్రికత్త