in , ,

మోక్షగుండం సేవలు చిరస్మరణీయం

మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు ఇంజినీరింగ్ వ్యవస్థకే చిరస్మరణీయమని కళాశాల సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆదోనిలోని భీమా ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీర్స్ డేను పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. మోక్షగుండం ప్రతి ఆలోచన జాతి నిర్మాణం కోసం అంకితభావంతో పనిచేస్తూ ఇంజినీరింగ్ వ్యవస్థకు పునాదులు వేశారని కొనియాడారు.

[zombify_post]

Report

What do you think?

Written by G.Raju

ఘనంగా అవోపా ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే వేడుకలు

70లక్షల మంది కార్యకర్తలతో జగన్ ఇంటిని ముట్టడిస్తాం