in ,

మౌఖిక పపరీక్షలు

ఎండియు అభ్యర్థులకు మౌఖిక పపరీక్షలు గజపతినగరం మండల పరిషత్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం గజపతినగరం మండలంలోని మరుపల్లి ముచ్చర్ల గ్రామాల్లో ఖాళీగా ఉన్న ఎండీయూ పోస్టుల భర్తీకి ఎంపీడీవో కొవ్వాడ కిషోర్ కుమార్ మౌఖిక పరీక్షలు నిర్వహించారు. ఈనెల 11 నుంచి 13 వరకు దరఖాస్తుల స్వీకరించామని, మౌఖిక పరీక్ష అనంతరం ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తామని చెప్పారు.

[zombify_post]

Written by Prasad

అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి

గీతం యూనివర్సిటీ వద్ద పోలీసు బందోబస్తు