in , ,

శాంతియుతంగా వినాయక చవితి పండుగ జరుపుకోవాలి

పట్టణంలోని వినాయక చవితి పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్, సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సూచించారు. గురువారం ఆదోని మునిసిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో గణేష్, విశ్వహిందూ పరిషత్ కమిటీ, మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల సమన్వయంతో పండుగను విజయవంతం చేయాలని సూచించారు. మద్యం దుకాణాలు ఒక రోజు మూసి ఉంచాలని ఆదేశించారు.

[zombify_post]

Written by G.Raju

ఆర్టీసీ స్థలం లీజుకు టెండర్లు ఆహ్వానం

అన్నదానానికి ఇ-హుండీ ఏర్పాటు