in , ,

భద్రాచలంలో ఇంటిగ్రేటెడ్ యోగా కేంద్రం ప్రారంభం

భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఇంటిగ్రేటెడ్ యోగాకేంద్రాన్ని ఎమ్మెల్యే పొదెంవీరయ్య బుధవారం భద్రాచలం ప్రారంభించారు.ఆయుర్వేదిక్, ఎమ్మెల్యే వీరయ్యను సన్మానించినవైద్యసిబ్బంది హోమియో యూనాని,వైద్యశాలల సంయుక్త ఆధ్వర్యంలో యోగా సెంటర్ పనిచేస్తుందని అధికారులు తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ముదిగొండ రామకృష్ణ,వైద్యులు వెంకటేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు.

[zombify_post]

Written by Vinod

భద్రాచలం నియోజకవర్గం

నిమజ్జన ఏర్పాట్లపై ఆర్డీఓ పరిశీలన

ఘనంగా కొనసాగుతున్నశ్రీలక్ష్మి నరసింహస్వామి ముడుపుల పూజలు”