in , ,

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేరికలు……

14-09-2023
CONGRESS
నిర్మల్ రూరల్ మండలం కౌట్ల (కే) గ్రామస్తులు పలువురు ఈరోజు నిర్మల్ జిల్లా
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో
చేరారు. ఈ సందర్భంగా శ్రీహరి రావు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ
అధికారంలోకి వస్తే అందించబోయే సంక్షేమ పథకాల గురించి వారికి తెలియజేసి,
గ్రామ ప్రజలందరికీ ఈ విషయాలను తెలియజేయాలని సూచించారు
తెలంగాణ ఉద్యమకారుడు,
కూచాడి శ్రీహరి రావు | నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
f kuchadi Srihari Rao
Okuchadi_srihari_rao

[zombify_post]

Report

What do you think?

Written by Srikanth

దివ్యాంగుడికి ఇంటి స్థ‌లం మంజూరు

ఎం.ఎస్.పి, ఎమ్మార్పీఎస్ నిరసన దీక్షకు, భూపాల్ చౌదరి మద్దతు