in ,

జన్మభూమి రైలుకు రెండు ఏసీ బోగీలు ఏర్పాటు

విశాఖ. ప్రయాణికుల సౌకర్యార్థం జన్మభూమి ఎక్స్ప్రెస్ కు రెండు థర్డ్ ఏసి ఎకానమీ కోచ్ లను శాశ్వతంగా జత చేసినట్లు వాల్తేరు సీనియర్ డిసిఎం ఏకే త్రిపాఠి తెలిపారు. విశాఖ- లింగంపల్లి (12805) రైలుకు ఈనెల 10వ తేదీ నుంచి, లింగంపల్లి -విశాఖ (12806) రైలుకు ఈ నెల 11వ తేదీ నుంచి ఆయా భోగిలను జత చేసినట్లు తెలిపారు. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

[zombify_post]

Report

What do you think?

Written by N.Chiranjeevi

రేపు విశాఖ రానున్న సీఎం జగన్

సస్యరక్షణ పద్ధతులను పాటించాలి*