కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం గోపాలపురం గ్రామాం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐటి వింగ్ అధ్యక్షులు టిడిపి పార్టీ యువ నాయకులు మైగాపుల రవితేజ మీడియాతో మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు పై పెట్టిన అక్రమ కేసులు దారుణమని జగన్మోహన్ రెడ్డి కాలం చెల్లిందని ఇక జగన్ రెడ్డి ఆటలు సాగవు అని జగన్ రెడ్డి పాపం పండే రోజు దగ్గరలోనే ఉందని ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చిన సైకోరెడ్డిని ప్రజలు ఇంటికి సాగనంపటానికి సిద్ధంగా ఉన్నారని మీడియాతో మాట్లాడారు ఆయనతోపాటు హైదరాబాద్ గచ్చిబౌలి ఐటి ఉద్యోగులు పాల్గొన్నారు.
[zombify_post]

