in , , ,

నమ్మండి.. ఇది తారు రోడ్డేనండి..!

ఈ చిత్రం చూడండి.. ఇదేదో మారుమూల పల్లెలోని మట్టి రోడ్డు అనుకుంటే పొరబడినట్టే. ఇది వెంకటాపురం మండలం కుక్కతోర్రె వాగు మధ్య ఉన్న తారు రోడ్డు దుస్థితి ఇది. ఈ మార్గంలో వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఆడుగకో పెద్ద గొయ్యి పడి ఇలా అధ్వానంగా తయారైంది. చర్ల నుంచి  వెంకటాపురం వరకు  ఈ దుస్థితి నెలకొంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణికులు తీవ్ర
ఇక్కట్లు పడుతున్నారు…

[zombify_post]

Report

What do you think?

Written by K Sravan

ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు బోల్తా

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటి వింగ్ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ యువకుడు