in , , ,

నందికొట్కూరు పట్టణంలో మద్యం మత్తులో ఫినాయిల్ తాగి వ్యక్తి మృతి..

నందికొట్కూరు పట్టణంలో బైరెడ్డి నగర్ కాలనీలో హుస్సేన్ భాష అనే వ్యక్తి తాగుడుకు అలవాటు పడి, తాగడానికి డబ్బులు లేకపోవడంతో ఇంటిలోనే ఫినాయిల్ ను తాగాడు.. హుస్సేన్ భాషా పరిస్థితి విషమంగా ఉందని హెడ్ కానిస్టేబుల్ రామిరెడ్డి తెలిపారు. చికిత్స నిమిత్తము కర్నూలు పెద్ద ఆసుపత్రికి 108 ద్వార తరలించగా అక్కడ కోలుకోలేక మృతిచెందాడు.

[zombify_post]

Report

What do you think?

Written by Narayana

నేడు జగిత్యాల జిల్లా లో ఎమ్మెల్సీ కవిత పర్యటన

టీడీపీ అత్యవసర సమావేశం