in ,

గొలుగొండ . పశు వైద్య శిబిరానికి స్పందన

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలము ఏఎల్ పురం శివాలయం దగ్గర స్థానిక పశు వైద్యురాలు డాక్టర్ శిరీష ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నర్సీపట్నం సహాయ సంచాలకులు డాక్టర్ రాంబాబు మరియు గొలుగొండ, చోద్యం పశువైద్య కేంద్రముల డాక్టర్లు రమేష్, రామ్మోహన్  విచ్చేశారు .ఈ శిబిరంలో 13 గైనిక్ కేసులు,30 జీవాలకు నట్టల నివారణ మరియు ఒక ఎద్దు కు శస్త్ర చికిత్స చేశారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సహాయకులు మరియు పశువుల అంబులెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by N.Chiranjeevi

నిర్మల్ లో దొంగ ఓట్ల నమోదుపై ఢిల్లీ లో చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్న బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి..

సెస్టెంబ‌ర్ 17.. తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా దినం