in ,

రామానుజవరంలో గడపగడపకు పర్యటించిన మానవతారాయ్

తల్లాడ మండలం రామానుజవరం గ్రామంలోని బూతు నెంబర్ 41 లో ఆదివారం సాయంత్రం టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ గడపగడపకు పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కరపత్రాల అందిస్తూ గ్రామ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సెక్రెటరీ రావి నాగేశ్వరావు, వరపర్ల అనిల్, జినుగు జానుపల్ల, దేవదానం జీనుగు, కనక రత్నం, వేల్పుల ప్రసాదు, జీనుగు రాజేష్, దేవదత్తం జయరాజు, వేల్పుల కృష్ణ , కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

[zombify_post]

హోంగార్డులను పర్మినెంట్ చేయాలి*

మాజీ సీఎం చంద్రబాబుకి 14 రోజులు రిమాండ్‌ విధించడంపై జంగారెడ్డిగూడెంలో టీడీపీ నిరసన