in ,

ఆత్మీయ కలయిక” కార్యక్రమం”*

కార్యకర్తలతో ఎమ్మెల్యే ఆత్మీయ కలయిక”కార్యక్రమం 

రణస్థలం మండలం శనివారం కార్యకర్తలను నేరుగా వాళ్ళ గ్రామంలో కలిసి వారి కష్టసుఖాలను తెలుసుకునే ఉద్దేశంతో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ “కార్యకర్తలతో ఎమ్మెల్యే ఆత్మీయ కలయిక అనే “నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్యకర్తల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా నియోజకవర్గంలోని రోజుకి రెండు పంచాయతీల్లో విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.

[zombify_post]

Written by Prasad

ఎర్’కు అభినందనల వెల్లువ*”

తెలంగాణ భూమి పుత్రుడు కాళోజీ రావు… -లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మంచే రమేష్.