రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని మానువాడ గ్రామంలో శనివారం రోజున నూతన గ్రామపంచాయతీ 20లక్షలతో నిర్మించే నూతన భవన నిర్మాణ పనులకు సర్పంచ్ రామిడి శ్రీనివాస్, ఎంపీటీసీ గీత మల్లారెడ్డి లు కొబ్బరికాయ కొట్టి, భూమి పూజచేశారు. పంచాయతీ రాజ్ ఏఈ విష్ణువర్ధన్, పంచాయతీ కార్యదర్శి రాజశ్రీ, ఉప సర్పంచ్ మోతే ఎల్లారెడ్డి, వార్డు మెంబర్స్ సురేష్, గోవర్ధన్, సమత, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు జనగాం లక్ష్మణ్, అంగన్వాడీ టీచర్ శాంత, సుజాత, ఐకేపీ సిఏ సరోజ, కో ఆప్షన్ మెంబెర్స్ రాజేశం, మాజీ ఎంపిటిసి బాలయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]


