భద్రాచలం అసెంబ్లీ నియోజక వర్గం నుండి చర్ల మండలం నుంచి MLA అభ్యర్థి గా దరఖాస్తు చేసుకున్న పొడియం నరసింహ ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయం లొ MLA అభ్యర్థి గా దరఖాస్తు చేసుకుని నియోజవర్గ ఓటర్లు మద్దతు కోరుతూ మీ పొడియం నరసింహ ఏజెన్సీ లొ ఉండి విద్యను అభ్యశించి ఏజెన్సీ అభివృద్ధి ఆమడ దూరంలో ఉండడం చూసి ఏజెన్సీ ఎలాగైనా అభివృద్ధి చేయాలనీ దృఢ సంకల్పం తో మీ ముందుకు వస్తున్నా భద్రాచలం నియోజకవర్గం ఓటర్లు అందరు ఆశీర్వదిస్తారని.కోరుతున్నాను
[zombify_post]


