in ,

చంద్రబాబు హయాంలో అవినీతి : దువ్వాడ వాణీ

చంద్రబాబు హయాంలో అవినీతి రాజ్యం: దువ్వాడ వాణీ

చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలిందని టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి దువ్వాడ వాణీ అన్నారు. శుక్రవారం టెక్కలిలో విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో 118 కోట్ల ఐటీ స్కామ్ లో చంద్రబాబు సూత్రధారి అన్నారు. చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోవలన్నారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతికి ఐటీ స్కామ్ ఒక ఉదాహరణ మాత్రమే అని దీనిని నిలదీసే దమ్ము పవన్ కళ్యాణ్ కి ఉందా అన్నారు.అంటూ కీలక వ్యాఖ్యలు  వచ్చేది జగనన్న ప్రభుత్వమే ఇది గుర్తుపెట్టుకోవాలంటే హెచ్చరింపు

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

కోటబొమ్మాలి లో వ్యక్తి మృతదేహం

ద్విచక్ర వాహనం బోల్తా ఒకరికి తీవ్ర గాయాలు