in

పాములపాడు మండలంలో సీఎం దిష్టి బొమ్మను దగ్ధం చేసిన టిడిపి కార్యకర్తలు

పాములపాడు మండలంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు నాయుడు అరెస్టుకు గాను . పెద్ద సంఖ్యలో టిడిపి కార్యకర్తలు రోడ్డు మీదికి వచ్చి నిరసనగా ఆందోళనలు చేపట్టారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమ నాయకుడు చంద్రబాబు నాయుడు ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మను ఆందోళన కారులు దగ్ధం  చేశారు

[zombify_post]

Written by Narayana

టీడీపీ మాజీ ఎమ్మెల్యే అర్థనగ్న ప్రదర్శన

రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలకు 13 మంది జగిత్యాల ఆల్ఫోర్స్ స్కూల్ విద్యార్థులు ఎంపిక*