in ,

ఆర్ బి కే యూరియా*

ఆర్. బీ. కే ద్వారా రైతులకు యూరియా అందించాలని ఎంపీపీ హైమావతి అధికారులకు సూచించారు. గంట్యాడ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండల వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది. సస్యరక్షణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి రైతు తమ పంటలను ఈ క్రాఫ్ లో నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు జైహింద్ కుమార్ మండల వ్యవసాయ అధికారి శ్యాం కుమార్ చైర్మన్ రాము నాయుడు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

టీడీపీ మాజీ ఎమ్మెల్యే అర్థనగ్న ప్రదర్శన

ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడిని ఎలా అరెస్ట్ చేస్తారు?*