in ,

ప్రజా వేదిక”*

ఉపాధి పనులపై సామాజిక తనిఖీల ప్రజా వేదిక.

బొండపల్లి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం సామాజిక తనిఖీల ప్రజావేదిక నిర్వహించారు. 2022 23 ఆర్థిక సంవత్సరంలో 17 కోట్లతో పనులు చేపట్టగా వేతనాల కోసం 15. 72 కోట్లు, మెటీరియల్ కోసం 2. 60 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని జిల్లా ఏపీడి లక్ష్మణరావు చెప్పారు. ఎక్కడ ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. అవగాహన లేని మేట్లకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని ఏపీవో కృష్ణవేణికి సూచించారు. ఎంపీపీ చల్లంనాయుడు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో  గ్రామస్తులు పాల్గొన్నారు

[zombify_post]

Written by Prasad

ఎమ్మెల్యే రామానాయుడు కు అస్వస్థత

అరెస్ట్ పర్వం ఇలా సాగింది..”*