in ,

మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుతో పోలీసులు తనిఖీలు

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసన తెలిపేందుకు బయలుదేరే టీడీపీ నేతలను ముందస్తుగా నిలువరించేందుకు చింతలపూడి లో పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎస్సై కే ప్రసాద్ తన సిబ్బందితో చింతలపూడి మీదుగా రాకపోకలు సాగించే వాహనాలను తనిఖీ నిర్వహించారు తనికీలు నిర్వహించారు. ఎక్కడి కక్కడ పోలీసులు మోహరించి ఘటనలు చోటు చేసుకోవడం చర్యలు చేపట్టారు. అలాగే జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో సిఐ రాజేష్, ఎస్సై సాగర్ బాబులు వాహనాలు తనిఖీ నిర్వహించారు. 

[zombify_post]

ఎఫ్ఐఆర్‌లో నా పేరు ఎక్కడుంది

చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని ఖండించిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి