in ,

ఎమ్మెల్యే గాలికి వదిలేస్తున్నారు*

సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం.

ప్రజలు సమస్యలను కురుపాం ఎమ్మెల్యే గాలికి వదిలేస్తున్నారని టీడీపీ ఎస్టీ సెల్ అరకు పార్లమెంటు అధికార ప్రతినిధి నందివాడ కృష్ణబాబు మండిపడ్డారు. గత కొన్నేళ్లుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఏనుగుల సమస్యను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని శుక్రవారం ఆరోపించారు. నాగావళి నదిపై పుర్ణపాడు లాబేసు వంతెన పూర్తి చేయడంలోనూ ఎమ్మెల్యే చొరవ చూపడం లేదని మండిపడ్డారు.

[zombify_post]

Written by Prasad

అండర్ గ్రౌండ్ రహదారి లో ఇబ్బందులు

ఉట్టి తాడు లాగుతూ యువకులతో పోటీపడిన మంత్రి