in

అభయ హస్త ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

కోనసీమ: మల్కిపురం మండలం రామరాజు లంకలో శ్రీశ్రీశ్రీ అభయ హస్త ఆంజనేయ స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారంఘనంగా నిర్వహించారు. 

రాజోలు జనసేన నాయకుడు బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్య్రమంలో మల్కిపురం ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి , రాము, మేకల ఏసుబాబు, ముప్పర్తి నాని, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Aruntez

పోరాడితే పోయేదేమీ లేదు- బానిస సంకెళ్లు తప్ప

BRS పార్టీకి ఎదురుదెబ్బ… పార్టీ చేరికలతో కాంగ్రెస్ లో జోష్