in ,

వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న గొంగిడి సునీత

యాదాద్రి: శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా.. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాల నిర్వహణ.
వరలక్ష్మీ వ్రతం జరిపించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యురాలు  గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు , ఆలయ ఈవో గీతారెడ్డి గారు మరియు బిఆర్ఎస్ మహిళ కౌన్సిలర్లు

[zombify_post]

Written by Bhanu

అర్హులైన వారందరికీ గృహ లక్ష్మీ పథకాన్ని అమలు చేయాలని ప్రదర్శన ధర్నా ::: సిపిఐ( యమ్ యల్ ) ప్రజాపంథా

అమలాపురం లో సంచలనం సృష్టించిన హత్య కేసులో ఐదుగురు ముద్దాయిల అరెస్ట్