in ,

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ఆరోగ్యానికి మేలు

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ఆరోగ్యానికి మేలు

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ఆరోగ్యానికి మేలు చేస్తాయని మన్యం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి(డిఐఒ) డాక్టర్ టి. జగన్మోహనరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కార్యాలయాల ప్రాంగణంలో కమ్యూనిటీ మేనేజ్డ్ ప్రకృతి వ్యవసాయం వారు ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రంలో ఆయన గురువారం పలు రకాల కూరగాయలను పరిశీలించి, వాటిని ఏ విధంగా సాగు చేస్తున్నారో అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుంటున్నా…

ఖమ్మం కార్పొరేషన్ కు మంత్రి కేటీఆర్ రూ.100 కోట్ల నిధులు మంజూరు