in ,

ఆరోగ్యంపై జాగ్రత్తలు

కౌమారదశలో బాలికలు ఆరోగ్యంపై శ్రద్ధవహించాలి.

కౌమార దశలో బాలికలు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని ఎహెచ్ కౌన్సిలర్ ఎం లావణ్య కోరారు. నెల్లిమర్ల నగరపంచాయతీ పరిధి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ కౌమార దశలో బాలికలకు శరీరంలో మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పారు. వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని సూచించారు. విధిగా పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

వాషింగ్టన్ లో వైట్ హౌస్ సందర్శించిన కరణంరెడ్డి నరసింగరావు”

విజయవాడకు కెఎల్ రావు తర్వాత కేశినేని నాని : మాజీ హోం మినిస్టర్ వసంత నాగేశ్వరావు