in ,

వాషింగ్టన్ లో వైట్ హౌస్ సందర్శించిన కరణంరెడ్డి నరసింగరావు”

వాషింగ్టన్ లో వైట్ హౌస్ సందర్శించిన కరణంరెడ్డి నరసింగరావు అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసిలో ఆదేశ రాష్ట్రపతి భవనం వైట్ హౌస్ ని గాజువాక బీజేపి కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు పదిహేడు రోజుల అమెరికా పర్యటనలో సందర్శించారు .ఈసందర్భంగా అయన మాట్లాడుతూ చారిత్రాత్మక ప్రాంతాలను, కట్టడాలను అక్కడి నగర అభివృద్ధి పనులను, రవాణా వ్యవస్థను, ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను పరిశీలించినట్లు తెలిపారు. తనతో పాటు తన స్నేహితులు వెళ్లారు

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

సాయి కాంత్ వర్మతో.. విశాఖ ఎమ్మెల్యే గణబాబు భేటీ

రాష్ట్ర టిడిపి కార్యదర్శి గొంప కృష్ణ”