in ,

గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు

పాడేరు అల్లూరి జిల్లా: గంజాయి సాగు, రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని పాడేరు ఏఎస్పీ థీరజ్ కుమార్ హెచ్చరించారు. గురువారం పాడేరు లో ఆయన గంజాయి నిందితులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గంజాయి రవాణా చేస్తూ మీరంతా గతంలో పట్ఠుబడ్డారని, మళ్ళీ ఆ తప్పు చేయోదన్నారు. ఒకవేళ మళ్ళి గంజాయి రవాణా, ఎస్కార్ట్ వంటి పనులు చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కష్టపడి పని చేసుకుంటూ ప్రశాంతంగా జీవించాలని సూచించారు.

[zombify_post]

Report

What do you think?

అన్నమయ్య సంకీర్తనలతో మానసిక ప్రశాంతత

ఆగిన మిషన్ “భగీరథ” నీళ్లు ఇబ్బందుల్లో గ్రామస్తులు.