in ,

జాంఝావతి కాలువకు గండి

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పార్వతిపురం నియోజకవర్గ అడ్డాపు శీల గ్రామంలో ఉన్నటు వంటి జాంఝావతి కాలువ గురువారం గండి పడింది. ఆ యొక్క కాలువ గట్టు తెగడం వలన అడ్డాపు శీల గ్రామంలోకి వెళ్తున్న మెయిన్ రోడ్డుపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్నదని గ్రామస్థులు తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారని గ్రామస్తులు కోరుతున్నారు.మళ్లీ మళ్లీ ఇదే పరిస్థితి వస్తుందని ఎన్నోసార్లుఅధికారులకి చెప్పడం జరిగింది ఇప్పుడైనా స్పందించాలని గ్రామ ప్రజలు అధికారులని కలిసి కోరుకుంటున్నారు

[zombify_post]

Written by Prasad

నిర్మల్‌ జిల్లాలో దూసుకెళ్తున్న కారు..బీఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు

సింగరేణి కార్మికుల రిలే దీక్షలు జయప్రదం చేయండి