in ,

అంతర్జాల సభకు ప్రత్యేక ఆహ్వానితునిగా మీసాల గౌరినాయుడు

అమెరికా తానా అంతర్జాల సభకు ప్రత్యేక ఆహ్వానితునిగా మీసాల గౌరినాయుడు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక సెప్టెంబర్ 9 వ తేదీన శ్రీ . నారాయణరావు జయంతి ని పురస్కరించుకుని నిర్వహించనున్న అంతర్జాతీయ కవి సమ్మేళనానికి అప్పలరాజుపేట గ్రామవాసి, బొబ్బిలి నాయుడు కోలనీ కి చెందిన గణితోపాధ్యాయులు, ప్రముఖ కవి, రచయిత, కళాకారులు అయిన మీసాల చిన గౌరినాయుడుని ప్రత్యేక ఆహ్వానితులుగా తానా సంస్థ వారు ఆహ్వానించినట్లు గురువారం తెలిపారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

మండల ప్రధాన కేంద్రాల్లో జగనన్నకు చెబుదాం

గజపతినగరంలో కొత్త పింఛన్లు