పొందూరు మండలం దల్లి పేట గ్రామంలో దల్లి రాంబాబు (34) అనే యువకుడు బుధవారం ఇంట్లో నిద్రిస్తుండగా టేబుల్ ఫ్యాన్ కాలుకు తగిలి తనపై .పడిన ఫ్యాన్ కి విద్యుత్ ప్రవహించడంతో విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. అప్పటికే అపస్మారక స్థితిలోనికి వెళ్లడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం శ్రీకాకుళం హాస్పిటల్ కి తరలించేలోపు మార్గమధ్యలో మృతి చెందాడు
[zombify_post]


