in ,

తిరుమల నో ఫ్లై జోన్ కాదు

AP: తిరుమల మీదుగా మరోసారి విమానం వెళ్లడం కలకలం రేపింది. ఇది ఆగమశాస్త్రం ప్రకారం విరుద్ధమని, విమానాలు తిరుమల మీదుగా ప్రయాణించకుండా చూడాలని టీటీడీ పలుమార్లు విమానయాన శాఖకు విజ్ఞప్తి చేసింది. అయితే తిరుమల నో ఫ్లై జోన్ కాదని, ఎయిర్ ట్రాఫిక్ పెరిగినప్పుడు తిరుమల మీదుగా రాకపోకలు తప్పవని అధికారులు చెబుతున్నారు. కాగా, గత 3 నెలల వ్యవధిలో నాలుగుసార్లు విమానాలు తిరుమల మీదుగా చక్కర్లు కొట్టాయి.

[zombify_post]

Written by Allagadda CM news

అనారోగ్య బాధితురాలికి సుధా హెర్బల్ చారిటబుల్ ట్రస్ట్ ఆపన్న హస్తం

చంద్రబాబు ది సింపతీ గేమ్: అరుకు ఎంపీ మాధవి