in , ,

సమగ్రశిక్షా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలి

సమగ్ర శిక్షాలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గళమెత్తారు.సమగ్ర శిక్షా, యుఆర్ఎసను విద్యశాఖలో విలీనం చేసి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉద్యోగులందరికి పేస్కేల్ అమలు చేయ్యాలన్నారు.సమగ్ర శిక్షలో పనిచేస్తున్న మహిళా కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనంతో కూడినప్ర సూతి సెలవులు ఇవ్వాలని కోరారు. ఇందులో భాగంగా మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సమగ్రశిక్షా ఉద్యోగులు పాల్గొన్నారు..

[zombify_post]

Written by Vinod

భద్రాచలం నియోజకవర్గం

ఈనెల 10 గవర్నర్ అరుకులోయ పర్యటన

కురిసిన వర్షానికి అన్నదాతలు ఆనందం వ్యక్తం