in ,

పేకాటరాయళ్లు అరెస్ట్

12మంది పేకాటరాయళ్లు అరెస్ట్

విజయనగరం పట్టణంలోని కాటవీధిలో పేకాట ఆడుతున్న వారిపై ఎస్బి కి సమాచారంతో .ఇవ్వడంతో విజయనగరం 2వ పట్టణ పోలీసులు మంగళవారం దాడులు చేశారు. పేకాట ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 12,920 నగదు స్వాధీనం చేసుకున్నారు.కొంతమంది పరారవుగా వాళ్ళు బైకు లు  స్టేషన్ కి తరలించారు

[zombify_post]

Written by Prasad

ఉత్తమ ఉపాధ్యాయ కే. వీ. సత్యన్నారాయణ

కృష్ణాష్టమి వేడుకలు