in ,

శ్రీ కనకదుర్గ అమ్మవారికి చలువ పూజలు

శ్రీ కనకదుర్గ అమ్మవారికి చలువ పూజల

జామి మండల కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి స్థానిక నెరవ చెరువు కింద గల రైతులు మంగళవారం మహిళతో కలిసి అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించి, అమ్మవారికి ప్రత్యేక చలువ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని, అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజించి, తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో జామి మండల కేంద్రంలో గల మహిళలు అధిక సంఖ్యలో.పాల్గొని కోలాటాలతో అమ్మవారి ఊరేగింపు చేశారు

[zombify_post]

Written by Prasad

పాఠశాలకు కల్లు తీసుకొచ్చిన విద్యార్థులు

అలంకరణలో “పైడితల్లమ్మ”