in ,

నిండు కుండల శ్రీ రాజ రాజేశ్వర జలాశయం

గత రెండు రోజులుగా బారి వర్షాలు కురుస్తుండటంతో బోయినపల్లి మండలం మానువడ జలాశయం లోకి భారీగా వరద వచ్చి చేరుతుంది.ఎస్ ఆర్ ఎస్ పి జలాశయం నుండి 3500 క్యూసెక్కుల నీరు వస్తుండగా వేములవాడ ములవాగు నుండి 29500 క్యూసెక్కుల నీరు వస్తుండటం తో శ్రీ రాజ రాజేశ్వర జలాశయం నుండి ఆరు గేట్లు మూడు మీటర్ల మేర ఎత్తి 32610 క్యూసెక్కుల నీటిని కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం కు వదిలినట్లు అధికారులు తెలిపారు.ప్రస్తుతం జలాశయం లో 20.36 టి ఏం సి ల నీటి నిలువ  ఉన్నట్లు అధికారులు తెలిపారు.జలాశయం సామర్ధ్యం 27.55 టి ఏం సి లుఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు.

 

[zombify_post]

Report

What do you think?

Written by Mahesh

ఉచిత వైద్య శిబిరం

ఉపాధ్యాయ దినోత్సవం రోజున విషాదం