మల్యాల క్రాస్ రోడ్డు వెళ్లే దారిలోని వరద కాలువ వద్ద ఇబ్రహీంపట్నం మండలం వేముల కుర్తి గ్రామం కు చెందిన మెట్పల్లి గంగమ్మ (46) w/0 లక్ష్మీ నరసయ్య అనే మహిళ అనారోగ్య బాధతో వరద కాలువలో దూకగా, స్థానికులు 100 కు సమాచారం అందించారు, దీంతో మల్యాల బ్లూ కోర్ట్ సిబ్బంది వెంటనే స్పందించి సంఘటన స్థలానికి వెళ్లడం జరిగింది, స్థానికులతో పాటు నూకపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ ( ఆర్మీ) బ్లూ కోర్ట్ సిబ్బంది కలిసి వరద కాలువ లో పడి ఉన్న మహిళను బయటకు తీసి రక్షించడం జరిగింది, వెంటనే అంబులెన్స్ లో జగిత్యాల ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది, మహిళను కాపాడిన బ్లుకోట్ ఇన్చార్జి సిబ్బంది భాస్కర్ (హెడ్ కానిస్టేబుల్), మహిళా కానిస్టేబుల్ జ్యోతి, కానిస్టేబుల్ సురేష్, హోంగార్డు సంపత్, లను మల్యాల సిఐ బిల్లా కోటేశ్వర్ మల్యాల ఎస్ఐ తీగల అశోక్ గారు అభినందించడం జరిగింది.
[zombify_post]

