in ,

సివిల్, క్రిమినల్ కేసులకు శాశ్వత పరిష్కారం

సివిల్, క్రిమినల్ కేసులకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఈ నెల 9వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కల్యాణ్ చక్రవర్తి సోమవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్ భవన్ లో జరిగే ఈ కార్యక్రమంలో కక్షిదారులు పాల్గొని. సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

అరుకు ఎమ్మెల్యే ఫాల్గుణ తీరుతో పార్టీకి తీవ్రనష్టం

వింత ప్రమాదం.. పిడుగుపాటుకు జేబులో సెల్ ఫోన్ పేలి యువకుడు మృతి