గురు న్యూస్ విశాఖపట్నం : న్యాయానికి సంకెళ్లు కార్యక్రమం లో పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు సతిమణి నారా భువనేశ్వరి. ఈ సందర్బంగా చేతికి తాడుతో సంకెళ్లు వేసుకొని నిరసన తెలిపారు. అన్యాయం నశించాలి, మేము కోసం బాబు సైతం అంటు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం లో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల భూచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!