in

Manpreet Singh: తండ్రికి చివరిసారి సెల్యూట్ చేసిన ఏడేళ్ల బాలుడు

కల్నల్ మన్‌ప్రీత్ సింగ్‌కు అంత్యక్రియలు పంజాబ్ లోని మొహాలీ, ముల్లన్పూర్ గరీబ్దాస్ లో జరిగాయి.  ఆయన కుమారుడు కబీర్ (7) చివరిసారి సెల్యూట్ చేశాడు.

జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌లో ఈ నెల 13న ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు.

Report

What do you think?

Written by Naga

చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన మణిపూర్ ఉక్కు మహిళా ఇరోమ్ చాను షర్మిల

ముఖ్యమంత్రి నిడదవోలు పర్యటనను విజయవంతం చేయాలి : హోంమంత్రి డా.తానేటి వనిత