in

సూర్యుడు ఇలా ఉంటాడేమో.. నాసా

Nasa

[ad_1]

జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌ తాజాగా ఒక న‌క్ష‌త్రం ఏర్ప‌డుతున్నప్ప‌టి చిత్రాన్ని ఫొటో తీసి నాసాకు పంపిం చింది. సూర్యుడు కూడా ఒక‌ప్పుడు ఇలానే ఏర్ప‌డి ఉంటాడ‌ని పేర్కొంటూ నాసా ఈ ఫొటోను సామాజిక మాధ్య‌మాల్లో పంచుకుంది. ప్ర‌స్తుతం దీని వ‌య‌సు కేవ‌లం వేల‌లోనే ఉంటుంది. కాలం పెరిగేగొద్దీ ఒక స‌మ‌యంలో ఇది మ‌న సూర్యునిలా రూపు దాలుస్తుంది’ అని నాసా పేర్కొంది.

Report

What do you think?

Written by Naga

చంద్రబాబు ఆరోగ్యం పై భువనేశ్వరి పూజలు

సచివాలయం భవనాన్ని ప్రారంభించిన మంత్రి వనిత