[ad_1]
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు నాలుగు బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది.
పార్లమెంట్ సమావేశాలు మొదలుపెట్టి 75 ఏళ్లు పూర్తి కావొస్తుండటంతో ఈ సందర్భంగా దేశం సాధించిన విజయాలు, అనుభవాలపై ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు.
[ad_2]

